Telugu News: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!

అమెరికా ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల కారణంగా, నేటి నుంచే (సెప్టెంబర్ 30) దాదాపు లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు(Federal employees) తమ విధులనుంచి వైదొలిగారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది ముగిసే సమయానికి ఈ సంఖ్య మూడులక్షలకు పైగా చేరుకోవచ్చని చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చరిత్రలో ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులు వైదొలగడం ఇదే … Continue reading Telugu News: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!