Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

టెహ్రాన్‌పై దాడుల ప్రణాళికలను అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు పాకిస్థాన్‌లోని ఇరాన్‌ రాయబారి ఒకరు మీడియాకు చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. దానికి తోడు ట్రంప్ హెచ్చరికలు కారణంగా ఇరాన్ కూడా ఆందోళనకారులు మరణశిక్షలను రద్దు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా దాడి క్యాన్సిల్ అవడంతో ఇరాన్ కూడా తన గగనతలాన్ని … Continue reading Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్