Latest Telugu News: Ukrain War: రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు

ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా(Russia)కు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. దీంతో లుకాయిల్‌, రోస్‌నెఫ్ట్‌పై ప్రభావం పడుతుంది. ఈ ఆంక్షలు తీవ్రమైనవి, తర్వగా యుద్ధం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇది ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. ఇవి ఎంతో పెద్ద, ప్రభావవంతమైన ఆంక్షలు. వాటిని రష్యా రెండు ప్రముఖ చమురు కంపెనీలపై … Continue reading Latest Telugu News: Ukrain War: రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు