Donald Trump : రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

Donald Trump : రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు సాగుతున్న వేళ, రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ పరిపాలన రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ వెల్లడించారు. ఈ బిల్లు గత కొన్ని నెలలుగా రూపకల్పన దశలోనే ఉందని తెలుస్తోంది. బుధవారం ట్రంప్‌తో జరిగిన సమావేశం అనంతరం మాట్లాడిన లిండ్సే గ్రాహమ్, “వివిధ అంశాలపై … Continue reading Donald Trump : రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?