Trump: ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం

మరోరెండు మాసాలు గడిస్తే రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం నాలుగేళ్లు ముగిసి, ఐదోఏటలోకి ప్రవేశిస్తుంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీ రష్యా ఉక్రెయిన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆనాటి నుంచి మొదలైన యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారంలో వచ్చిన రోజు నుంచి ఈరెండు దేశాలమధ్య యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేల్-హమాస్ లమధ్య యుద్ధాన్ని ఆపన ఘనత … Continue reading Trump: ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం