Latest News: Donald Trump: భారత ఆహారోత్పత్తులపై సుంకాలను తగ్గించిన ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న ఆహార ధరలను అదుపులోకి తెచ్చేందుకు,పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై విధించిన సుంకాలను తొలగించారు. ఈ నిర్ణయం భారతదేశానికి చెందిన మామిడి, దానిమ్మలు, టీ వంటి వ్యవసాయ ఎగుమతులకు భారీ ప్రయోజనం చేకూర్చనుంది.శుక్రవారం వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, Read Also: Bosnia: బోస్నియాలో పేదల్ని హతమార్చిన సంపన్నులు సుగంధ ద్రవ్యాలు, … Continue reading Latest News: Donald Trump: భారత ఆహారోత్పత్తులపై సుంకాలను తగ్గించిన ట్రంప్