Donald Trump : ట్రంప్‌ షాకింగ్ యూ–టర్న్: మమ్దానిపై ప్రశంసలు, ‘నట్ జాబ్’ నుంచి ‘రేషన్‌ల్ మ్యాన్’గా…

Donald Trump : అమెరికా రాజకీయాల్లో అందరూ ఊహించని పరిస్థితి శుక్రవారం వైట్‌హౌస్‌లో కనిపించింది. నెలల తరబడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ మరియు న్యూయార్క్ మేయర్–ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దాని, అడ్డుగా ఎదురెదురుగా నిల్చొని ప్రశంసలు పంచుకోవడం చూసి ప్రజలు షాక్ అయ్యారు. వలసలు, ఆర్థిక విధానాలు, న్యూయార్క్ అభివృద్ధి (Donald Trump) అన్ని అంశాలపై ఘాటు విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు, ఒవల్ ఆఫీస్‌లో ఒకే వేదికపై నిలబడినప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణం … Continue reading Donald Trump : ట్రంప్‌ షాకింగ్ యూ–టర్న్: మమ్దానిపై ప్రశంసలు, ‘నట్ జాబ్’ నుంచి ‘రేషన్‌ల్ మ్యాన్’గా…