News Telugu: Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్

రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో పుతిన్, ట్రంప్ లమధ్య గతకొంతకాలంగా విభేదాలుచోటుచేసుకుంటున్నాయి. ఎలాగైనా యుద్ధాన్ని ఆపివేయాలని ట్రంప్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు పుతిన్ అడ్డుకుంటున్నారు. చమురు విషయంలో రష్యాను దెబ్బతీయాలని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించాలని ఆదేశించారు. కానీ భారత్ దీన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. తాజాగా పుతిన్ ట్రంప్ కు బిగ్ షాక్ నిచ్చారు. అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు. దీనిపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో … Continue reading News Telugu: Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్