US President Trump : 30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగిస్తూ ట్రంప్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది రాయబారులను (Ambassadors) ఒక్కసారిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైన వారు కావడం గమనార్హం. ట్రంప్ ప్రకటించిన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను బలంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. తన ఆలోచనా విధానంతో ఏకీభవించే వారిని, … Continue reading US President Trump : 30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగిస్తూ ట్రంప్ ఆదేశాలు