Donald Trump statement : మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

Donald Trump statement : వెనెజువెలా మాజీ అధ్యక్షుడు Nicolás Maduro ను అమెరికా బలగాలు అనూహ్యంగా అరెస్ట్ చేయడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత వారం కారకాస్‌లోని ఆయన నివాసంపై మెరుపుదాడి చేసిన అమెరికా దళాలు మదురోను అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలించినట్లు సమాచారం. ఈ పరిణామం అమెరికా–రష్యా సంబంధాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. మదురో అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy, “ఒక నియంతతో ఇలాగే వ్యవహరించాలి. … Continue reading Donald Trump statement : మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!