Donald Trump : నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump : ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు నాయకత్వం ఇజ్రాయెల్‌కు ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేస్తూ, తమ చర్చల్లో ఇప్పటికే పలు కీలక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన మరుసటి రోజే నెతన్యాహుతో సమావేశమైన ట్రంప్, గాజా కాల్పుల విరమణ, ఇరాన్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా అంశాలపై చర్చలు జరిగాయని వెల్లడించారు.“ఇది … Continue reading Donald Trump : నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.