News Telugu: Trump: ‘ముస్లిం బ్రదర్​హుడ్​’ సంస్థలపై ఉగ్ర ముద్ర: ట్రంప్​

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన కొన్ని విభాగాలను విదేశీ ఉగ్రసంస్థలుగా గుర్తించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఇందుకోసం అవసరమైన నివేదికను సిద్ధం చేయాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం అమలైతే అరబ్ ప్రపంచంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమం అమెరికా ఆంక్షల కిందికి వస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. Read also: USA: జేడీ వాన్స్ … Continue reading News Telugu: Trump: ‘ముస్లిం బ్రదర్​హుడ్​’ సంస్థలపై ఉగ్ర ముద్ర: ట్రంప్​