Trump Milei Argentina : అర్జెంటీనాలో మిలే విజయం వెనుక ట్రంప్ పాత్ర?

Trump Milei Argentina: రాజకీయాల్లో కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. అధ్యక్షుడు Javier Milei నేతృత్వంలోని లిబర్టేరియన్ పార్టీ లా లిబర్టాడ్ అవాంజా (La Libertad Avanza) మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా మారింది. బ్యూనస్ ఐరీస్ పరిసర ప్రాంతమైన మాంటే గ్రాండేలో ఓటర్లు గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్ట్ పార్టీలను వదిలి మిలేకు మద్దతుగా … Continue reading Trump Milei Argentina : అర్జెంటీనాలో మిలే విజయం వెనుక ట్రంప్ పాత్ర?