Latest News: Trump Israel Visit: ఇజ్రాయెల్‌లో ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్

ట్రంప్‌కు ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో(Trump Israel Visit) చారిత్రాత్మక స్వాగతం అందుకున్నారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.టెల్ అవీవ్ చేరుకున్న ట్రంప్‌కు రెడ్ కార్పెట్ పరచి ఘనస్వాగతం పలికారు. ఆయనతో పాటు కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ మరియు రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ కూడా ఈ … Continue reading Latest News: Trump Israel Visit: ఇజ్రాయెల్‌లో ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్