US: కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

అమెరికా– కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల ఆయుధాన్ని ఎత్తి చూపుతూ కెనడా(Canada)పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడాకు చెందిన అన్ని విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు. జార్జియాలోని సవన్నా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా విమాన తయారీ సంస్థ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వడంలో నిరాకరించడమే దీనికి కారణమని ట్రంప్ ఆరోపించారు. ట్రూత్ సోషల్‌లో … Continue reading US: కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు