Latest News: Donald Trump: విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసే నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 100 శాతం సుంకం (టారిఫ్) విధించనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ ప్రకటన చేస్తూ, “అమెరికా సినిమా పరిశ్రమను కాపాడటమే నా లక్ష్యం” అని స్పష్టం చేశారు. Pakistan : ప్రశ్నిస్తే కాల్చేస్తున్నారు – POK ప్రజలు ట్రంప్ … Continue reading Latest News: Donald Trump: విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించిన ట్రంప్