News Telugu: Trump: అమెరికాను విడిచి వెళ్లే వలసదారులకు భారీ ఆఫర్

ఏవిధంగానైనా అమెరికాలో America విదేశీయులు లేకుండా చేయాలనే ప్రయత్నం ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Trump తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. లక్ష డాలర్లు కడితేనే హెచ్ 1బి వీసా అంటూ గతనెల తీవ్ర గందరగోళానికి దారితీసిన ట్రంప్ నిర్ణయం మర్చిపోకముందే మళ్లీ మరో ఆఫర్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అమెరికాను స్వచ్చందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు (రూ.2 లక్షల 21వేలు) చెల్లిస్తామని … Continue reading News Telugu: Trump: అమెరికాను విడిచి వెళ్లే వలసదారులకు భారీ ఆఫర్