News Telugu: Trump: హెచ్-1బీ వీసా దెబ్బ.. భారీగా లేఆఫ్ లు
గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump హెచ్-1బీ వ్యవస్థపై తీసుకున్న కొత్త నిర్ణయంతో దేశీయ టెక్ పరిశ్రమకు, భారతీయ వలసకార్మికులకు పెద్ద దెబ్బ తగలనుంది. ప్రముఖ ఆర్థికవేత్తలు మైఖేల్ ఫిరోని, ఏబెల్ రెనీహర్ట్ అంచనాల ప్రకారం.. ట్రంప్ పరిపాలన కొత్తగా విధించిన లక్షడాలర్ల హెచ్-1బీ దరఖాస్తు రుసుము వల్ల ప్రతినెలా దాదాపు 5,500 ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చు అని అంటున్నారు. భారతీయ నిపుణులపై ప్రభావం మొత్తం అమెరికా కార్మిక మార్కెట్లో ఇది పెద్ద సంఖ్యగా … Continue reading News Telugu: Trump: హెచ్-1బీ వీసా దెబ్బ.. భారీగా లేఆఫ్ లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed