Trump Greenland issue : గ్రీన్‌ల్యాండ్ కోసం ట్రంప్ యుద్ధమా? నాటోలో చీలిక!

Trump Greenland issue : ‘జాతీయ భద్రత’ పేరుతో నాటోకే చీలిక తెచ్చే పరిస్థితి ఏర్పడుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు యూరప్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు నాటోలోని మిత్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న ఆర్కిటిక్ ద్వీపం Greenland ను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణంగా రష్యా, … Continue reading Trump Greenland issue : గ్రీన్‌ల్యాండ్ కోసం ట్రంప్ యుద్ధమా? నాటోలో చీలిక!