Latest News: Donald Trump: డ్రగ్స్ ముఠాలపై ట్రంప్ సర్కార్ యుద్ధం

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల (Narcotics) నుంచి ప్రజలను రక్షించేందుకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఈ ముఠాల ఆగడాలు అదుపులో ఉండడం లేదు. చాపకింద నీరులా డ్రగ్స్ నదుల్లా ప్రవహిస్తున్నది. దీంతో చిన్న పిల్లల నుంచి యువత, పెద్దలు ఈ మత్తుపదార్థాలకు బానిసగా మారిపోతూ అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రపంచంతోపాటు మనదేశం కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నది. Britain:యూదుల ప్రార్థనామందిరంపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రభుత్వం డ్రగ్ పై … Continue reading Latest News: Donald Trump: డ్రగ్స్ ముఠాలపై ట్రంప్ సర్కార్ యుద్ధం