Telugu News: Trump: హెచ్-1బీ Visa సంస్కరణలకు వేగంగా అడుగులు
అమెరికాలో(America) ఉద్యోగం చేయాలని ఆశించే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులకు ఇది ఆందోళన కలిగించే వార్త. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా(H-1B visa) కార్యక్రమంపై సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీసా రుసుము పెంపు ప్రతిపాదనలతో ఆందోళన నెలకొనగా, తాజాగా వీసాల జారీ, వినియోగం, అర్హత ప్రమాణాలపై మరిన్ని కఠిన నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, భారతీయ నిపుణుల అమెరికా కల మరింత సంక్లిష్టంగా మారనుంది. Read … Continue reading Telugu News: Trump: హెచ్-1బీ Visa సంస్కరణలకు వేగంగా అడుగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed