Latest Telugu News: Visa: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌ రద్దు..బాంబ్ పేల్చిన ట్రంప్

అమెరికాలో హెచ్ 1 బీ (H-1B)కాకుండా వచ్చే మిగతా వీసాల వారు అక్కడ వర్క్ చేయాలంటే ప్రత్యేక పర్మిట్ పొందాలి. దాన్ని EAD(EAD) అంటారు. హెచ్ 1బీ డిపెండెంట్లుగా వచ్చే వారు ఎక్కువగా దీని కోసం అప్లై చేస్తారు. EAD తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటారు. ఇంకా చాలా వీసాల వాళ్ళు కూడా ఈ వర్క్ పర్మిట్ లను తీసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రంప్ సర్కార్ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై EAD లను ఆటో మాటిక్ గా … Continue reading Latest Telugu News: Visa: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌ రద్దు..బాంబ్ పేల్చిన ట్రంప్