America: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

క్రెడిట్ కార్డ్ అప్పులతో సతమతమవుతున్న అమెరికన్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అద్భుతమైన వార్త చెప్పారు. ఎన్నికల హామీని పునరుద్ఘాటిస్తూ.. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఒక ఏడాది పాటు గరిష్టంగా 10 శాతం పరిమితి విధించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం అమెరికాలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు 20 నుంచి 30 శాతం వరకు ఉండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “అమెరికా ప్రజలను క్రెడిట్ కార్డ్ కంపెనీలు దోచుకోవడాన్ని మేము ఇక ఎంతమాత్రం అనుమతించం” అని … Continue reading America: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్