US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆలోచనలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అధికార మార్పు జరిగితే అది ఉత్తమ పరిణామం అవుతుందని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం మధ్యప్రాచ్యానికి రెండో విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గటంలకే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌లో అధికార మార్పు జరిగితే అదే ఉత్తమం. 47 ఏళ్లుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అపార శక్తి … Continue reading US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్