UK PM – Trump : UK ప్రధాని దెబ్బకు వెనక్కి తగ్గిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు బ్రిటన్ ప్రధాన మంత్రి కియర్ స్టార్మర్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన వాడివేడి చర్చలు ఎట్టకేలకు ఒక సానుకూల మలుపు తీసుకున్నాయి. అఫ్గానిస్థాన్ యుద్ధం విషయంలో గతంలో ట్రంప్ చేసిన విమర్శలు యూకేను నొచ్చుకునేలా చేయగా, తాజాగా ఆయన చేసిన ప్రశంసలు ఈ ఉద్రిక్తతలను తగ్గించేలా ఉన్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అఫ్గాన్ యుద్ధంలో అమెరికా మినహా ఇతర నాటో (NATO) దేశాల సైనికులు సమర్థవంతంగా పోరాడలేదని, వారు … Continue reading UK PM – Trump : UK ప్రధాని దెబ్బకు వెనక్కి తగ్గిన ట్రంప్!