CNN: మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రశ్నలు అడిగిన ఒక మహిళ జర్నలిస్టుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump)నుంచి అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీఎన్‌ఎన్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై … Continue reading CNN: మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?