Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?

అమెరికా అధ్యక్షుడు అన్నిరంగాల్లో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ఒకవైపు అధిక సుంకాలను విధిస్తూ, ట్రేడ్ వార్ కు దిగారు. మరోవైపు వీసాలపై తన ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన నిబంధనలతో విదేశీయుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు. అన్నిరకాల వీసాలపై పరిమితిని విధించడమే కాక విదేశీయు రాకను అడ్డుకుంటున్నారు. తాజాగా ట్రంప్(Trump) దృష్టి ఇప్పుడు ట్రంక్ డ్రైవర్లపై పడింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు … Continue reading Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?