Latest Telugu News: California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్​ డ్రైవర్​ అరెస్ట్

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుడు కారణంగా కాలిఫోర్నియా(California)లో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రగ్స్ మత్తులో ట్రక్​ను నడపడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇండియన్ ట్రక్​ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ప్రమాదం దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్​ బర్నిర్డినో కౌంటీ ఫ్రీవే వద్ద జరిగింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జషన్‌ ప్రీత్‌ సింగ్ డ్రగ్స్ తీసుకుని మితిమీరిన వేగంతో … Continue reading Latest Telugu News: California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్​ డ్రైవర్​ అరెస్ట్