Telugu News:Trishul Exercise: సర్ క్రీక్ వద్ద భారత్–పాక్ పోటీ విన్యాసాలు: సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ తన త్రివిధ దళాలతో కలిసి ‘త్రిశూల్'(Trishul Exercise) పేరుతో నిర్వహిస్తున్న భారీ సైనిక విన్యాసాలకు పోటీగా, పాకిస్థాన్ కూడా అదే ప్రాంతంలో ఫైరింగ్ ఎక్సర్‌సైజ్ కోసం నావికాదళ హెచ్చరికను జారీ చేసింది. భారత్ ఎంచుకున్న సముద్ర ప్రాంతంలోనే, సర్ క్రీక్ సమీపంలో పాక్ ఈ హెచ్చరికలు జారీ చేయడం వ్యూహాత్మకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు డామియన్ సైమన్ మొదట వెలుగులోకి … Continue reading Telugu News:Trishul Exercise: సర్ క్రీక్ వద్ద భారత్–పాక్ పోటీ విన్యాసాలు: సరిహద్దుల్లో ఉద్రిక్తత