Train Accident: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం-13 మంది దుర్మరణం

Train Accident: ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమానప్రమాదాలతో పాటు పడవ ప్రమాదాలు కూడా అధికంగానే చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది మరణించారు. మితిమీరిన వేగం, తాగిన మత్తులో, నిద్రమత్తులో, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణాలు ఏమైతేనేం ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మెక్సికోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. వందమందికి పైగా ప్రయాణికులు … Continue reading Train Accident: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం-13 మంది దుర్మరణం