Iran: విషాదంగా ముగిసిన యువరాణి లీలా పహ్లావి కథ!

ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి (Princess Pahlavi). ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్‌ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్‌లో శవమై తేలింది. 1970 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో లీలా పహ్లవి జన్మించారు. రాజు రెజా పహ్లవి, రాణి ఫరా పహ్లవి నాలుగో కూతురే లీలా. ఈమె బాల్యమంతా పహ్లావి రాజకోటలోని కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిచింది. ఆమె విద్యాభ్యాసం అంతా ప్రైవేట్ … Continue reading Iran: విషాదంగా ముగిసిన యువరాణి లీలా పహ్లావి కథ!