Latest Telugu News: America-టిక్‌టాక్ రీఎంట్రీ..ట్రంప్ ప్లాన్ మాములుగా లేదుగా
అమెరికాలో టెక్‌టాక్ (America TikTok) యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు (TikTok in america) దేశీయ సంస్థలకు విక్రయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాయకత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి. చైనా(China) కు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై అమెరికా యూజర్ల డేటా భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ డీల్‌ను … Continue reading Latest Telugu News: America-టిక్‌టాక్ రీఎంట్రీ..ట్రంప్ ప్లాన్ మాములుగా లేదుగా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed