Telugu News: China Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రాండ్ కెన్యన్ వంతెన చైనా లో ప్రారంభం

చైనా గైజౌ ప్రావిన్స్‌లో హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీద నిర్మించిన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వంతెన నిర్మాణం వల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం రెండు నిమిషాల్లోనే రెండు గంటల ప్రయాణం పూర్తి చేయగలిగే సౌకర్యాన్ని అందిస్తుంది. లోయ మట్టం నుండి 625 మీటర్ల (2,050 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఈ వంతెనను (bridge)ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తించారు. పొడవు సుమారు 2,900 మీటర్లు. … Continue reading Telugu News: China Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రాండ్ కెన్యన్ వంతెన చైనా లో ప్రారంభం