Latest News: US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) తాజా నివేదికలో అమెరికా అగ్రరాజ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత 20 ఏళ్లుగా ఎప్పుడూ టాప్ 10లో స్థానం దక్కించుకున్న యునైటెడ్ స్టేట్స్ పాస్‌పోర్ట్ .అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (IATA – International Air Transport Association) డేటా ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ ప్రకారం, అమెరికా ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. Read Also: America: … Continue reading Latest News: US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్