Telugu News: HP Layoffs: హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లకు రంగం సిద్ధం

HP Layoffs: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రారంభమైన ఈ ఉద్యోగాల తగ్గింపు ధోరణి, ఇప్పుడు కృత్రిమ మేధసాంకేతికత (AI) ప్రభావంతో మరింత వేగం అందుకుంది. తాజా‌గా ప్రపంచ ప్రసిద్ధ కంప్యూటర్లు, ప్రింటర్లు తయారు చేసే హెచ్‌పీ (HP) కూడా పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించే నిర్ణయం ప్రకటించి ఐటి వర్గాల్లో చర్చనీయాంశమైంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ దాదాపు 6 వేల మందికి ఉద్యోగాల కోత విధించాలని వెల్లడించింది. … Continue reading Telugu News: HP Layoffs: హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లకు రంగం సిద్ధం