vaartha live news : Bangkok : ఒక్కసారిగా కూలిపోయిన రోడ్డు
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రమాదకర సంఘటన (Dangerous incident in Bangkok) చోటుచేసుకుంది. వజీరా ఆసుపత్రి సమీపంలో రోడ్డు కూలిపోవడంతో 50 మీటర్ల లోతైన గుంత (Road collapses, creating 50-meter-deep sinkhole) ఏర్పడింది. ఈ ఘటనతో నగరంలో తీవ్ర భయం నెలకొంది.రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో మూడు వాహనాలు నష్టపోయాయి. ఒక కారు నేరుగా సింక్‌హోల్‌లో పడిపోయింది. మరొక కారు అంచున చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపుంట్ మీడియాతో మాట్లాడారు. … Continue reading vaartha live news : Bangkok : ఒక్కసారిగా కూలిపోయిన రోడ్డు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed