Latest News: Eiffel Tower: ఈఫిల్ టవర్ మూసివేత.. కారణం ఏంటంటే?

ఫ్రాన్స్‌ (France) లో ఈ రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఖర్చులను తగ్గించాలని, ధనవంతులపై పన్నులను పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి దిగుతున్నారు. ఈ సాంఘిక ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ప్యారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్‌ (Eiffel Tower) పై ఈ సమ్మెలు ప్రత్యక్షంగా ప్రభావం చూపాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు ఈ ప్రసిద్ధి చిహ్నాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. Taliban: భారత్‌ పర్యటనలో … Continue reading Latest News: Eiffel Tower: ఈఫిల్ టవర్ మూసివేత.. కారణం ఏంటంటే?