Thailand Conflict: కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

థాయ్‌లాండ్–కంబోడియా(Thailand Conflict) మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న తరుణంలో చోటు చేసుకున్న ఓ ఘటన భారత్‌ను తీవ్రంగా కలిచివేసింది. కంబోడియాలో ఉన్న హిందూ దేవత శ్రీ విష్ణువు విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. Read also: Mosque Blast: నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి … Continue reading Thailand Conflict: కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్