Latest News: TG: ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు మోదీని ఆహ్వానించిన రేవంత్

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ (TG) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.తరలి రండి – ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి అనే నినాదంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు రానున్నారు. … Continue reading Latest News: TG: ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు మోదీని ఆహ్వానించిన రేవంత్