Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

టెక్సాస్ (అమెరికా): అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పంజా విసిరింది. టెక్సాస్ స్టేట్ రాజధాని ఆస్టిన్‌లోని ఒక బార్‌లో జరిగిన కాల్పుల(Texas Shooting Incident) ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. Read Also: Suriya 45 Update: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్ ఘటన వివరాలు ఆస్టిన్ నగరంలోని ఒక రద్దీగా ఉండే బార్‌లోకి ప్రవేశించిన సాయుధుడు ఒక్కసారిగా అక్కడున్న వారిపై … Continue reading Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!