Tesla india offer : టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

Tesla india offer : భారత్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Tesla Inc. కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అధిక ధరల కారణంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో కంపెనీ ప్రత్యేక ప్రణాళికలను వెల్లడించింది. కంపెనీ ప్రధాన మోడల్ అయిన Tesla Model Yపై ప్రత్యేక సదుపాయాలు అందిస్తోంది. రూ.6 లక్షల డౌన్ పేమెంట్‌తో నెలకు సుమారు రూ.49 వేల ఈఎంఐతో … Continue reading Tesla india offer : టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!