Telugu News: Terrorist: సైనికుల డ్రస్సులో వచ్చి జైలుపై మిలిటెంట్ల దాడి
సోమాలియా రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన ఓ కారాగారంపై దాడి సందర్భంగా ఏడుగురు అల్-షాబాద్ మిలిటెంట్లను (Terrorist) చంపేసినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. శనివారం సాయంత్రం మొగదిషు ప్రాంతంలోని అల్-షాబాద్ మిలిటెంట్లు బందీలుగా ఉండే గోడ్కా జిలికోవ్ నిర్బంధ కేంద్రం నుంచి భారీ ఎత్తున పేలుడు, గన్ ఫైర్ శబ్దాలు వినిపించాయి. ఈ కేంద్రం నుంచి ‘అందరు ముస్లిం ఖైదీలని’ తాము విడుదల చేసినట్లు అల్-షాబాద్(Al-Shabad) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున … Continue reading Telugu News: Terrorist: సైనికుల డ్రస్సులో వచ్చి జైలుపై మిలిటెంట్ల దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed