Terrorist Attacks : అమెరికాలో ఉగ్రదాడుల కుట్ర భగ్నం

అమెరికాలో మరోసారి ఉగ్రదాడి యత్నం తృటిలో తప్పించుకుంది. మిషిగన్ రాష్ట్రంలో హాలోవీన్‌ వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ హింసాత్మక దాడులు జరపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను అమెరికా ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (FBI) సకాలంలో అదుపులోకి తీసుకుంది. FBI డైరెక్టర్ కాశ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, “దేశ భద్రతను కాపాడడంలో మా ఏజెంట్లు, అధికారులు చూపిన అప్రమత్తత ప్రశంసనీయమైనది” అని పేర్కొన్నారు. హాలోవీన్ సందర్భంగా పెద్ద ఎత్తున జరిగే జనసందోహాల మధ్య ఈ … Continue reading Terrorist Attacks : అమెరికాలో ఉగ్రదాడుల కుట్ర భగ్నం