Telugu News: Britain:యూదుల ప్రార్థనామందిరంపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి

బ్రిటన్ దేశంపై ఉగ్రదాడి ఉలిక్కిపడేలా చేసింది. యూదుల క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున మాంచెస్టర్ లోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగోగ్ పై ఉగ్రవాద దాడి(Terrorist attack) జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. యోమ్ కిప్పూర్ పవిత్ర దినోత్సవం రోజున జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. 35 ఏళ్ల జిహాద్ అల్-షమీగా పోలీసులు గుర్తించారు. Read Also: Apple Watch:స్కూబా … Continue reading Telugu News: Britain:యూదుల ప్రార్థనామందిరంపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి