War: సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా(Saudi Arabia), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)(UAE) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. యెమెన్‌లో తాజా ఘర్షణలే దీనికి కారణం. యెమెన్‌ లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది. ఒకపుడు కలిసి నడిచిన రెండు దేశాలు ఇలా ఘర్షణకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న భూభాగాల ఆక్రమణ 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. … Continue reading War: సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు