News Telugu: TG: విస్తృతంగా వ్యవసాయ విద్య, పరిశోధనలు

Telangana Agricultural: హైదరాబాద్ : వ్యవసాయ విద్య, పరిశోధన రంగంలో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక అడుగు ముందుకేసింది. ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (sudney university) ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులకు మధ్య హైదరాబాద్ లో కీలక సమావేశం జరిగింది. వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్ట్రాస్ జానయ్య ఇతర అధికారులతో కలసి ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. ఈ నేపధ్యంలో వ్యవసాయ … Continue reading News Telugu: TG: విస్తృతంగా వ్యవసాయ విద్య, పరిశోధనలు