Telugu News: Tejas: దుబాయ్ ఎయిర్ షోలో కూలిన యుద్ధ విమానం…

దుబాయ్‌లో (Dubai) జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో (air show) భారత తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ (Tejas) శుక్రవారం కూలిపోయింది. విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో పైలట్ మృతి చెందినట్టు వెల్లడైంది. Read also : Telangana: భారీగా ఐపీఎస్‌ల బదిలీ ప్రమాద వివరాలు, IAF స్పందన స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల … Continue reading Telugu News: Tejas: దుబాయ్ ఎయిర్ షోలో కూలిన యుద్ధ విమానం…