US: టెడ్ క్రజ్ సంచలన వ్యాఖ్యలు – లీకైన ఆడియోతో అమెరికా రాజకీయాల్లో కలకలం

అమెరికా(America)లో అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనెటర్ టెడ్ క్రజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన 10 నిమిషాల ఆడియో టేప్ లీక్ కావడంతో ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్ – అమెరికా మధ్య కుదరాల్సిన కీలక వాణిజ్య ఒప్పందాన్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అలాగే ఆర్థిక సలహాదారు పీటర్ నవారో కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. … Continue reading US: టెడ్ క్రజ్ సంచలన వ్యాఖ్యలు – లీకైన ఆడియోతో అమెరికా రాజకీయాల్లో కలకలం