Telugu News: H-1B Visa:హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు

అమెరికాలో చదవడం, ఉద్యోగం చేయడం అనేకులు కలలు కంటారు. వీలైతే అక్కడే స్థిరపడాలని ఆశిస్తారు. అందుకోసం లక్షల్లో రుణాలు తీసుకుని, మరీ ఎంఎస్ చదువుకునేందుకు ఎంతోమంది భారతీయులు అక్కడికి వెళ్లారు. చదువు అయిపోయాక అక్కడే ఉద్యోగం వెతుక్కుని, స్థిరపడిపోతున్నారు. అయితే ఇక ఆ కలలు కన్నీరుగానే మిగిలిపోనున్నది. ఇందుకు కారణం హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల (రూ. 88లక్షలు) వరకు పెంచడంతో భారతీయ టెక్కీలు, టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ట్రంప్(Trump) నిర్ణయంతో భారత ఐటీ … Continue reading Telugu News: H-1B Visa:హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు