WFH: టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

కొవిడ్ సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో అమల్లో ఉంది. ఇప్పటికీ చాలామంది ఐటీ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడురోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తున్నారు. అయితే ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రప్పించడానికి కంపెనీలు ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథనయంలో భారతీయ ఐటీరంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)(TCS) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి పూర్తిగా స్వస్తి … Continue reading WFH: టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే